
Telangana Government: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు ప్రకటన జారీ చేసింది. దక్షిణ తెలంగాణ వి ద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు లో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తు న్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరె క్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలి పారు. ఈ నూతన విధానం ద్వారా స్థ ల సమస్య గణనీయంగా తగ్గడం తో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరా లు మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా మరియు అందంగా వుంటా యని తెలిపారు. అంతేకాకుండా నిర్వహణ, పర్యవేక్షణ పనులు కూడా మరింత సులభంగా నిర్వహించగలిగే అవకాశం ఉంటుంద న్నారు.
సాంప్రదాయంగా దిమ్మెల మీద ట్రా న్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే క నీసం 30–35 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంద ని, కాం క్రిట్ దిమ్మెల నిర్మాణం మరియు క్యూరింగ్ ప్రక్రియకు సు మారు వారం రోజుల సమయం పడుతుందని సీఎండీ వివరించా రు. అదనంగా H G ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బా క్స్, AB స్విచ్ వంటి ఉపకరణాల ను ప్రత్యేకంగా మరో పోల్ పై ఏర్పాటు చేయా ల్సి రావడం వల్ల PTR ది మ్మె శుభ్రత లోపించి పోల్ చుట్టూ చెత్త పేరుకుపోయే అవకాశం ఉం డ టంతో నిర్వహణ పనులు సిబ్బంది కి కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.
దీనికి ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో, కేవలం 377 మిల్లీమీట ర్ల వ్యాసార్థం కలిగిన 11 మీట ర్ల గుండ్రటి పోల్‌పై 6 – 9 అడుగుల ఎ త్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పా టు చేయవచ్చు. HG ఫ్యూజ్ సెట్, డిస్ట్రి బ్యూషన్ బాక్స్, AB స్వి చ్ వంటి అ న్ని ఉపకరణాలను పోల్‌పైనే అమ ర్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విధానంలో కేవలం ఒ క్క రోజులోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పా టు పూర్తి చేయవచ్చు. బకెట్ లాడర్ సహాయం తో కేవలం ఒక్క సిబ్బం ది సులభంగా మరియు సురక్షితంగా నిర్వ హణ పనులు చేపట్టగలడని తెలిపారు.
భవిష్యత్తు
లో ఏర్పాటు చేయనున్న UG కేబుల్స్‌ను కూడా ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎంతో సు లభంగా అనుసంధానం చేయ వ చ్చన్నారు.ప్రస్తుతం ఈ విధానంలో 63 కేవీఏ, 100 కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను 11 మీటర్ల ఎత్తు గల పోల్ లపై ఏర్పా టు చేయడం జరుగుతున్నదని తెలి పారు. ఇవి ప్రధాన రహదారులపై రవాణాకు అనుకూలంగా ఉన్న ప్ప టికీ, ఇరుకైన గల్లీల్లో రవాణా చేయ డంలో కొంత ఇబ్బంది ఎదురవు తున్నదని చెప్పారు.
ఈ సమస్యను అధిగమించేందుకు 9.5 మీటర్ల ఎత్తు గల తక్కువ ఎత్తై న పోల్‌లపై కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసు కుంటున్నామని సీఎండీ తెలిపారు. అదేవిధంగా అధిక సామ ర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఈ విధా నం లో ఏర్పాటు చేసే అ వకాశాలపై ప రిశీలన జరుగుతోందని వెల్లడించారు.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో 304 ప్రాంతాల్లో ఈ ఆధునిక పో ల్ మౌంటెడ్ విధానంలో ట్రాన్స్‌ఫా ర్మర్‌ల ఏర్పాటు పనులు జరుగుతు న్నాయని, ఇప్పటివరకు 100కి పై గా ట్రాన్స్‌ఫార్మర్లను ఈ విధానంలో విజ య వంతంగా ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు.
సంస్థ చేపడుతున్న ‘కరెం టోళ్ల ప్రజాబాట’ కార్యక్రమం ద్వారా ప్రజ లకు ప్రమాదకరంగా లే దా రోడ్లపై అడ్డుగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్‌ఫార్మర్లను గుర్తించి, రా నున్న రోజుల్లో ఈ నూతన విధానాన్ని మ రింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు.ఈ నూతన విధానం ద్వా రా విద్యు త్ పంపిణీ వ్యవస్థలో ఆధునీక రణ, భద్రత మరియు వి శ్వసనీయత మ రింతగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రా బోయే రోజుల్లో ఈ వి ధానం వల్ల అందరికీ ఉపయుక్తంగా ఉంటుం దని వెల్లడించారు.



