Telangana Government : బిగ్ బ్రేకింగ్, తెలంగాణప్రభుత్వం కీలక ప్రకటన, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ లలో సరికొత్త విధానం

  Telangana Government:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు ప్రకటన జారీ చేసింది. దక్షిణ తెలంగాణ వి ద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు లో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తు న్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరె క్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలి పారు. ఈ నూతన విధానం ద్వారా స్థ ల సమస్య గణనీయంగా తగ్గడం తో...