Telangana Governor Jishnu Dev Varma : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ కితాబు, జిల్లాలో పెద్దఎత్తున పామాయిల్ సాగు అభినందనీయం
Telangana Governor Jishnu Dev Varma : ప్రజా దీవె న సూర్యాపేట: "వ్యవసాయం ఒక విజ్ఞానమని" ఇప్పటి వరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తు తం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞా న్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్ర వా రం ఆయన సూర్యా పేట జిల్లా మఠం పల్లి మండలం, మట్ట పల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సతీసమేతంగా దర్శిం చుకుని ప్రత్యేక...