Telangana High Court sensational comments : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, సంపన్ను లకు సంక్షేమ పథకాలెందుకు 

Telangana High Court sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో కొనసాగు తున్న సంక్షేమ పథకాలు, ఉచితాల పం పిణీపై తెలంగాణ అత్యు న్నత న్యాయస్థానం అత్యంత కీలకమై న, ఆలోచింప జేసే వ్యాఖ్యలు చే సింది. ఉచిత పథకాల లబ్ధిదారులు ఎవ రు, అసలు సమాజానికి వీటి వల్ల జరుగుతున్న మేలేంటి? అనే అంశాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోటీశ్వ రులకూ ఉచితాలా,అర్హతతో సంబంధం లేకుండా ఉచిత ప థకాలను కోటీ శ్వరులు కూడా పొందుతున్నారు. ఉదాహర...