Telangana High Rise Projects : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ నగరాలకి నూతన బ్లూప్రింట్, నిర్మాణరంగంలో ఇక సరికొత్తయుగం

Telangana High Rise Projects : ప్రజా దీవెన, హైద రా బాద్: తెలంగా ణ నిర్మాణరంగంలో ఇప్పుడు ఒక కొత్త యు గం ఆరంభమైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా బిల్డింగ్ రూల్స్ నగరాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతు న్నా యి. ఇవి కేవలం నియమాలు కాదు రేపటి మెట్రో సిటీలకు పునాదిగా నిలువనున్నాయి.      హైరైజ్ అంటే ఇకనుంచి స్పష్టత రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హైరైజ్‌గా గుర్తింపు పొందుతాయి. అంటే మరింత ఎత్తైన,...