Telangana inter exams result : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్ తో ఫలితాల వెల్లడి, బాలికలదే పైచేయి

Telangana inter exams result : ప్రజా దీవెన, హైదరా బాద్: ఏప్రిల్ 12, 2026 ఉదయం 11 గంటలు హైదరాబాద్‌ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్విగ్న వాతా వరణం. వేలాది మంది విద్యార్థుల కలలు, ఆశలు, ఆందోళ నలు all set to turn into reality. అదే సమయంలో ప్ర భుత్వం తరఫున సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కా ర్యదర్శి యోగితా రాణా బటన్ నొక్కగానే ఇంటర్మీడియట్ ఫలితాలు లైవ్ అంతే…మొబైల్ ఫోన్లు కంపించాయి, వెబ్‌సై ట్లు...