Telangana journalist forum Allam narayana : స్వరాష్ట్రంలో మీడియా ‘తెలంగా ణీకరణ’ చెందాలి
Telangana journalist forum Allam narayana : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణ అస్తిత్వం మరోమారు ప్ర మాదంలో పడే పరిస్థితులు తలె త్తుతున్న నేపథ్యంలో నాటి ఉద్యమ స్పూర్తితో ప్రతీవొక్క తెలం గాణ జర్నలిస్టు అప్రమ త్తం కావాలని, తెలంగాణ ఉద్యమంలో నిర్వర్తించిన పాత్ర ను కొనసాగించాల్సిన అవసరం ఉందని టిజెఎఫ్ ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు అభిప్రాయ పడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి 12 ఏళ్లు ముగి సినందున టిజెఎఫ్ తన తట స్థ వైఖరిని విడనాడి ఉద్యమ...