Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 6:25 am Posted by : praja deveena

Telangana Legislative Council chairman Gutha Sukender Reddy: బిగ్ బ్రేకింగ్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కీలక అప్పీల్, పట్టుదలకు పోకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం చూపండి

 

Telangana Legislative Council chairman Gutha Sukender Reddy : ప్రజా దీ వెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర జ ల ఇబ్బందులను దృష్టిలో పె ట్టు కొని ప్రభుత్వం, కార్మికులు ప ట్టుదల కుపోకుండా ఆర్టీసీ స మ్మెకు సత్వర పరిష్కారం చూ పాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉభయ పక్షాలకు కీ లక అప్పీల్ చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన మీ డియా సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, సవాళ్లతో పాటు ఆర్టీసీ సమ్మెపై వి జ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కా ర్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకోవాలని కో రారు. కార్మికు డు శంకరయ్య గౌడ్ ఆ త్మహత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమస్యలకు చ ర్చలే పరిష్కారమని, ఆత్మహత్యలు ఏ కుటుంబానికీ క్షేమ దాయకం కావని స్పష్టం చేశారు.

వాస్తవాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజ లను రెచ్చ గొట్టడం సరికాదని ఆయన హెచ్చరించారు. కా ళేశ్వరం ప్రాజెక్టు విష యంలో పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక పై ఎవరికీ హైకోర్టు క్లీన్ చిట్ ఇ వ్వలేదని, అలాగే సెక్షన్ 8 ప్ర కారం నోటీసులు లేనందున ప్రస్తుతానికి హరీష్ రావు, కేసీ ఆర్ పై ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని కోర్టు సూచిం చిందని పేర్కొన్నారు.

రైతు సమస్యలపై స్పందిస్తూ ప్రభు త్వానికి యాసంగి కొను గోళ్లు వేగం గా జరుగుతున్నప్పటికీ, ‘తాలు’ స మస్య ప్రధాన సవాలుగా మారింద ని, ఇది విత్తనాల నాణ్యత వల్ల వస్తోం దని అధికారులు వివరించా ర ని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తరలింపును వేగ వంతం చేయాలని కో రారు. రైతు బంధు, సన్నాలకు బోనస్ పథకాలపై రైతుల అ సంతృప్తిని ప్రస్తావించారు.

ప్రభుత్వం ఆర్థిక భారాలను విశ్లేషించుకుని, రైతులకు ఏది మేలు చే స్తుందో ఆలోచించి కనీసం ఒక్క ప థకాన్నైనా సం పూర్ణంగా అమలు చేయడం ఉత్తమమని సలహా ఇ చ్చారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు లేకపోవడంతో అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి మద్దతు ధర పొందుతున్నా ర ని, ఇది మ న రాష్ట్ర రైతుల హక్కులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరా రు. యువత రాజకీయాల్లోకి వచ్చి చురుకైన పాత్ర పో షించాలని తా ను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక తన పోటీ విషయంపై అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణ యం తీసుకుంటానని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.