Telangana Legislative Council chairman Gutha Sukender Reddy: బిగ్ బ్రేకింగ్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కీలక అప్పీల్, పట్టుదలకు పోకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం చూపండి
Telangana Legislative Council chairman Gutha Sukender Reddy : ప్రజా దీ వెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర జ ల ఇబ్బందులను దృష్టిలో పె ట్టు కొని ప్రభుత్వం, కార్మికులు ప ట్టుదల కుపోకుండా ఆర్టీసీ స మ్మెకు సత్వర పరిష్కారం చూ పాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉభయ పక్షాలకు కీ లక అప్పీల్ చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన మీ డియా సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, సవాళ్లతో...