Telangana Mee Ticket App : తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, రేపటి ప్రయాణం నేటి మీచేతిలో, టికెట్ ఏదైనా ‘యాప్’ ఒక్కటే
Telangana Mee Ticket App : ప్రజా దీవెన, హైదరా బా ద్: ఈ వీ కెండ్ ప్లాన్ రెడీనా ఫ్యామిలీతో ఒక చక్కటి అవు టిoగ్ మెట్రో రైడ్, టెంపుల్ విజిట్, పార్క్‌లో రిలాక్స్, లేక గోల్కొం డ ఫోర్ట్ లేదా మ్యూజియం టూర్ ప్లాన్స్ ఇలా చా లానే ఉం టాయి. కానీ ఒక చిన్న సమస్య టికెట్ క్యూ లైన్లు, వేడి, టై మ్ వృథా అ లాoటి సమస్యలు కూడా ఉంటా యి. ఇక ఆ టెన్షన్‌కు గుడ్‌బై...