Telangana ministers surprise visit paddy centers : బిగ్ బ్రేకింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రుల ఆకస్మికతనిఖీ, ఇది రైతుపక్షపాత ప్రభుత్వమని పునరుద్ఘాటన

  Telangana ministers surprise visit paddy centers ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి వం గపల్లి ధాన్యo కేంద్రoలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రు లు ఆకస్మిక తని ఖీ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ ము ఖచిత్రాన్ని మార్చే దిశగా భువనగిరి జిల్లా వేదికగా అడుగు లు వేస్తోంది. జిల్లాలోని వంగపల్లి గ్రామంలోని అత్యాధునిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రామాజిపేట వద్ద ఉన్న 'నెక్స్ట్-జెన్' ప్రభుత్వ గో దాములను రాష్ట్ర కేబినెట్ బృందం గురు వారం ఆకస్మికంగా తనిఖీ చేసింది....