Telangana municipal elections : తెలంగాణ పురపోరు ప్రశాంతం, జిల్లాలవారిగా నమోదైన పోలింగ్ ఇదే
తెలంగాణ పురపోరు ప్రశాంతం, జి ల్లాల వారిగా నమోదైన పోలింగ్ ఇదే Telangana municipal elections: ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగి సింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వా రికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపా లిటీలకు పోలింగ్ పూర్తయింది. రా ష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చె దు రు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఈ నెల...