Telangana municipal elections: బిగ్ బ్రేకింగ్, పురపోరుకు మోగిన సైరన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫి కేషన్ విడుదల, రేపటి నుంచే నా మినేషన్ లు 

  Telangana municipal elections: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అనుకుంటున్న పురపో రుకు ఎట్టకేలకు సైరన్ మోగించింది ఎన్నికల సంఘం. రా ష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రా ష్ట్రoలోని 11 6 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబం ధించి న నోటిఫికే షన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుద ల చేసిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడత...