Opinionతెలంగాణహైదరాబాద్

Telangana OverseasScholarships : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం విక్రమార్క కీలక ఆదేశాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు విడుదల

బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం విక్ర మార్క కీలక ఆదేశాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ. 303 కోట్లు వెంటనే విడుదల

Telangana OverseasScholarships : ప్రజా దీవెన, హైద రాబాద్: పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ వి ద్యార్థుల ఓవర్సీ స్కాలర్షి ప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెం టనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆ ర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. 2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించా రు.

నిరాశ, నిస్పృహల్లో ఉన్న వేల కు టుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశా లు ఆనందం నింపింది.ఆర్థిక స్తో మత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగా లు సాధించి ఆర్థికంగా ఉన్నత స్థి తికి ఎదగాలని ఆలోచనతో వేలాది మంది పేద, మధ్యతరగతి కు టుం బాల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పై విదేశాలకు వెళ్లారు.

గత ప్రభుత్వ కాలం నుంచి ఓవ ర్సీ స్ స్కాలర్షిప్ అందకపోవడంతో వి దే మీశాల్లో ఉన్న విద్యార్థులు, రా ష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మాన సికంగా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందక మరోవైపు అమెరికా, యూకే వంటి దేశంలో కొత్త కొత్త ఆంక్ష లతో విద్యా ర్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైంది.

ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసు కునే పరిస్థితి లేదు. అక్కడ రోజురో జుకు ఆర్థిక భారం పెరిగి పోతుంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ భారం పెరుగు తుంది. ఈ పరిస్థితిలన్నిటిని అవ గాహన చేసుకున్న డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సమస్య ను ప్రాధాన్యత అంశంగా భావించి ఓవర్సీస్ స్కాలర్షిప్ మొత్తాన్ని ఒ కే సారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తీవ్ర ఇబ్బందు ల్లో ఉన్న సమయంలో డి ప్యూటీ సీఎం ఆదేశాలతో వేలాది కుటుం బాల్లో కొత్త ఆశలు చిగురించాయి.

కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థి సుమారు 20 లక్షల ఆర్థిక సహాయం అం దించడంతో తమ బిడ్డలు అనుకున్న లక్ష్యాన్ని చేరు కుంటారని, తమ ఇబ్బందులు తొల గిపోతాయని హర్షం వ్యక్తం చే స్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అం దించిన ఆర్థిక సహాయంతో అను కున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికి, దేశానికి తిరిగి అర్థవం త మైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉ న్నట్టు ఓవర్సీస్ విద్యార్థులు తెలిపారు.

Related Articles

Back to top button