Telangana OverseasScholarships : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం విక్రమార్క కీలక ఆదేశాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు విడుదల

బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం విక్ర మార్క కీలక ఆదేశాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ. 303 కోట్లు వెంటనే విడుదల Telangana OverseasScholarships : ప్రజా దీవెన, హైద రాబాద్: పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ వి ద్యార్థుల ఓవర్సీ స్కాలర్షి ప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెం టనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆ ర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. 2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్...