Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 1:18 pm Posted by : praja deveena

Telangana paddy bonus : రాష్ట్ర ప్రభుత్వ తీపికబురు,సన్న వ డ్లబోనస్ రూ.514.36 కోట్లు విడు దల

Telangana paddy bonus : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపిక బురు అందించింది. గడిచిన ఖరీఫ్ సీజన్ లో సన్నవడ్లు కొ నుగోలుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బోనస్ బకా యి లను క్లియర్ చేస్తూ రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో క్వింటల్ కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో రై తుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. దీని ద్వారా సు మారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధిపొందను న్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.1,939.58 కోట్ల బోనస్ ను చెల్లించింది.