Telangana Police Emerging Crimes : బిగ్ బ్రేకింగ్, కొత్త నేరాలపై తెలం గాణ పోలీస్ మార్క్ ఫోకస్, భవి ష్యత్ సవాళ్లు
Telangana Police Emerging Crimes : ప్రజా దీవెన వరంగల్: గత మూ డు దశాబ్దాలుగా సవాలుగా మా రిన సాంప్రదాయ భద్రతా ము ప్పుల నుంచి తెలంగాణ పోలీ సింగ్ వ్యవస్థ ఇప్పుడు డిజిటల్, సాంకేతిక నేరాల వైపు తన దృ ష్టిని మళ్లిస్తోంది. వరంగల్ ఎన్ఐ టీ వేదికగా డీజీపీ సీవీ ఆనంద్ కీలక సంస్కరణలతో పాటు భవి ష్యత్ ప్రణాళికలు వెల్లడించారు. గతంలో ప్రధాన సవాలుగా ఉన్న మావోయిజం ముప్పు రా ష్ట్రంలో దాదాపు ముగిసిందని, భద్రతకు ఎలాంటి ఢోకా లేద...