Telangana Rising Global Summit 2025 : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, క్యూర్,ప్యూర్,రేర్ తెలం గాణ అభివృద్ధి కథ, 2047 కు నెట్ జీరో మా లక్ష్యం
Telangana Rising Global Summit 2025 : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ విజన్ డాక్యుమెంట్ మూసి వే సి న గదుల్లో రాసిన పత్రం కాదు, ప్ర ముఖుల సలహాలు, నిపుణుల చ ర్చలు, పౌరుల అభిప్రాయాలతో కిం ది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ,అందుకే ఇది ప్రభుత్వపు ప త్రం మాత్రమే కాదు,ఇది తెలంగాణ ప్రజల పత్రం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యం స్పష్టంగా ఉందని, 2 04 7...