Telangana RTC strike tragedy : బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీలో సమ్మెలో విషాదం, పోరాటయోధుడు శంకర్ గౌడ్ కన్నుమూత
బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీలో సమ్మెలో వి షాదం, పోరాట యోధుడు శంకర్ గౌడ్ కన్నుమూత Telangana RTC strike tragedy : ప్రజా దీవెన, నర్సం పేట: ఆర్టీసీ కా ర్మికుల గుండెల్లో గుబులురేపే వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం విషాదాంతమైంది. మృ త్యువుతో పోరాడిన ఆయన, చివరకు తుదిశ్వాస విడిచా రు. ఈ ఘటన ఆ ర్టీసీ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిం ది. సమ్మెలో భాగంగా ఆత్మహత్యా యత్నం చేసిన...