telangana sarpanches : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సర్పంచ్‌లకు సరి కొత్త అధికారాలు
telangana sarpanches : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలం గాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభు త్వం కీలక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్ లకే అప్పగిస్తూ కీలక నిర్ణయం ప్రకటిం చిం ది. ఈ మేరకు రా ష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్ర మాలను అరికట్టి, అంగన్‌వాడీ కేంద్రాలను...