Telangana SIR closed : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఓటర్ల జా బితాలో భారీ మార్పులు, 73 ల క్షలకుపైగా ఓట్లు గల్లంతు

  Telangana SIR closed : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఉత్కం ఠ మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 73,3 9,234 ఓట్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు అం దలేద ని ఎన్నికల సం ఘం వెల్లడించింది. దీంతో మొత్తం ఓటర్లలో 21.70 శాతం మం ది వివరాలు డిజిటైజ్ కాలేదు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,87 ,214 మంది ఎన్యూమరేషన్ ఫా రాలను డిజిటైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు....