Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 3:13 pm Posted by : praja deveena

Telangana SIR draft published : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ SIR ము సాయిదా జాబితా విడుదల, 90 లక్షల మందికి నోటీసులు

Telangana SIR draft published : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR)లో కీలక ఘట్టం పూర్తైంది. ముసా యిదా ఓట ర్ల జాబితాను ఎన్నిక ల అధికారులు విడుదల చేశారు. SIR ప్రారంభానికి ముందు రా ష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓట్లు ఉండగా.. ఎన్యూమరేషన్‌ ఫారా లు 2.64 కోట్ల మంది సమ ర్పించి నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి కారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

 భారీగా పేర్లు తొలగింపునకు కారణం?

SIR ప్రక్రియలో భాగంగా 9.22 ల క్షల మంది మరణించిన ట్లు గుర్తించారు. మరోవైపు చిరునామాలు మారడం, అందు బాటులో లేకపో వడం వంటి కారణాలతో 57.46 లక్షల మం ది ఓటర్లపై అధికారులు వివరాలు సేకరించారు. దీంతో ము సాయిదా జాబితాపై ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

     90 లక్షల మందికి నోటీసులు

ముసాయిదా జాబితాలో అభ్యం తరాలు లేదా వివరణ అవసర మైన దాదాపు 90 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తామని సుద ర్శన్ రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ వివరాల పై సెప్టెంబర్ 16లోగా సమాధా నం ఇవ్వాల్సి ఉంటుంది.


     ఓటర్లకు కీలక అవకాశం

తమ పేరు జాబితాలో ఉందా? లేదా ఏదైనా కారణంతో తొలగిం చారా? అనే విషయాన్ని ఓటర్లు పరిశీలించుకోవాల ని అధికారు లు సూచిస్తున్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వి వరాల సవరణలకు అవకాశం కల్పించ డంతో.. అర్హులైన ప్రతి ఒ క్కరి పేరు తుది ఓటర్ల జాబితా లో ఉండేలా చర్యలు తీసుకోను న్నట్లు అధికారులు తెలిపారు. ఇ క సెప్టెంబర్ 16 డెడ్‌లైన్ కావడంతో..నోటీసులు అందుకు నే 90 ల క్షల మంది స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.