Telangana SIR draft published : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ SIR ము సాయిదా జాబితా విడుదల, 90 లక్షల మందికి నోటీసులు
Telangana SIR draft published : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR)లో కీలక ఘట్టం పూర్తైంది. ముసా యిదా ఓట ర్ల జాబితాను ఎన్నిక ల అధికారులు విడుదల చేశారు. SIR ప్రారంభానికి ముందు రా ష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓట్లు ఉండగా.. ఎన్యూమరేషన్ ఫారా లు 2.64 కోట్ల మంది సమ ర్పించి నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి కారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. భారీగా పేర్లు...