Telangana State Prohibition Excise Department : బిగ్ బ్రేకింగ్, ఆత్మాభిమానం కోసం ఉద్యోగానికి వీడ్కోలు, ఎక్సైజ్ శాఖలో కలకలంరేపిన అధికారి నిర్ణయం

  Telangana State Prohibition Excise Department:  ప్రజా దీవెన నిజామాబాద్: నిజా మాబాద్ డివిజన్‌కు చెం దిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తీసుకున్న ఒక నిర్ణ యం ప్రస్తుతం శాఖలోనే కాకుండా అధికార వర్గాల్లో చర్చ నీయాం శంగా మారింది. మూడు దశాబ్దాల సేవ అనంతరం, ఆత్మా భిమానాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావించి ఆయ న ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకో వడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ నిర్ణయానికి కా రణమైంది. ఉన్నతాధికారి సమక్షంలో జరిగిన సమా...