Telangana temperatures combined : తెలంగాణలో వాతావరణయుద్ధం, ఓవైపు భానుడు భగభగమంటుం టే మరోవైపు వరుణడు సన్నద్ధం 

Telangana temperatures combined : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు, వానల మ ధ్య ఒక ఆసక్తికరమైన డ్రా మా నడ వబోతోంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చి న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా టర్న్ తీసుకోనుం దని సమాచారం అందుతోం ది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళా ఖాతాన్ని దా టు కుంటూ చకచకా ముందుకు కదులుతు న్నాయి. దీనికి తోడు దక్షిణ బీహార్ నుంచి ఉత్తర కోస్తా...