TelanganaBcReservation : బీసీసంఘంనేత జాజుల ఆగ్రహం, కాంగ్రెస్, బిజెపిల వాగ్దానాలువట్టి బూటకమని తేలిపోయింది

  TelanganaBcReservation : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపిలు బీసీలను నమ్మించి నయ వంచనకు గురి చేశా యని, కాంగ్రెస్, బిజెపిలవి వాగ్దానాలు వట్టి బూటక మని తేలిపో యిందని బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీరు మా కుసర్పంచ్ సీటు ఇవ్వకుంటే, మే ము మీ సీఎం సీటు గుంజుకుంటా మని హెచ్చరించారు. బీసీ రిజ ర్వే షన్ల విషయంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అయితే రెండవ ముద్దా యి బిజెపి అని, రాష్ట్ర...