TelanganaGovernmentFreepower : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్త గణేష్ మండపా లకు శుభవార్త, నవరాత్రులకు ఉచితవిద్యుత్ సరఫరా
TelanganaGovernmentFreepower: ప్రజా దీవెన, హై దరాబాద్: తెలం గాణలో గణేష్ నవరాత్రుల ఏర్పాట్ల సందర్భం గా జరుగుతున్న వి ద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో చో టుచేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాల్లో వరుస మరణాలు జరుగు తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో జరుగుతున్న సంఘట నలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం గణేష్ నవరా త్రుల సందర్భంగా మండపాలకు ఉచితవిద్యుత్...