Telugustates Fierce temperatures : అంతటా హీట్ వేవ్ అలర్ట్, నిప్పుల కుంపటిగా మారిన తెలుగు రాష్ట్రాలు

  Telugustates Fierce temperatures :  ప్రజా దీవెన, హై దరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని ప రాకాష్టకు తీసుకెళ్తున్నాడు. సాధారణ ఎండలు కావివి అక్ష రాలా నిప్పుల కొలిమిని తలపిస్తు న్నాయని ఆనోటా ఈ నో టా కాకుండా సర్వత్రా ఒకటే మాటగా వినపడుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తె లంగాణ రా ష్ట్రాలు రెండూ ప్రస్తుతం రికార్డు స్థా యి ఉష్ణోగ్రతల తో ఉడికిపోతున్నాయoటే అతి శయోక్తి కా నేకాదు. వాతావరణ శాఖ అందించిన తాజా ‘హాట్’ అ ప్‌డే...