TeluguStates terrible tragedy incidents : బిగ్ బ్రేకింగ్, తెలుగురాష్ట్రాల్లో మూడుక్రూరఘటనలు, ఇద్దరు వృద్ధురాళ్ళు, చిన్నారిబలి

  TeluguStates terrible tragedy incidents : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో రెండు క్రూర ఘట నలు చోటు చేసుకున్నాయి. ఈ రెం డు ఘటనలు సమా జంలో పెరుగు తున్న క్రూరత్వానికి నిలువెత్తు నిద ర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బు కో సం ప్రాణాలనుతీసే ఈ దారుణా లు ఎప్పటికీ మానవత్వాన్ని ప్రశ్నిం చేవిగా చరిత్రలో నిలిచి పోయాయి.తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి వృద్ధురాళ్ల ను టార్గెట్ చేస్తూ జరు గుతున్న హత్యలు కలకలం సృష్టి స్తున్నాయి. ముఖ్యంగా...