TGModelCodeofConductforElections : బిగ్ బ్రేకింగ్, ఎన్నికలసంఘం స్పష్టీకరణ, ఏకగ్రీవ గ్రామపంచాయతీల్లోనూ చివరివరకు ఎన్నికల ప్రవర్తననియమావళి
TGModelCodeofConductforElections : ప్రజా దీవెన, హై దరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏకగ్రీవ గ్రామపంచాయతీల లో సైతం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎ న్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్ని కల సంఘం కమిషనర్ రాణీకుముదిని తెలిపారు. గ్రామపంచాయ తీ ఎన్నికల సందర్భంగా ప్రవ ర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆమె చెప్పారు. గు రువారం ఆమె హైదరాబాద్ నుండి జిల్లాలకు కేటాయించబడిన ఎన్ని క ల పరిశీల కులు, జిల్లాల కలెక్ట...