TGPanchayatElectionSymbols : గుర్తుగుర్తుంచుకో…గుర్తులు కేటాయించడంలో తుంగతుర్తిలో అభ్యర్థుల ప్రచారజోరు

  TGPanchayatElectionSymbols : ప్రజా దీవెన, తుంగ తుర్తి: తుంగతు ర్తి నియోజకవర్గ కేంద్రంలో కాం గ్రెస్ బిజెపి బిఆర్ఎ స్ ఇండిపెండెంట్ పా ర్టీల చతుర్ముఖ పోటీ నెల కొంది. ప్రధాన రాజ కీయ పార్టీలు ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న తుంగతుర్తి సర్పంచ్ ఎన్ని క హోరాహోరీ వాతావరణం ఏర్పడింది. ఈ నేపద్యంలో స్థానిక స ర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు కేటాయించడంతో తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. పార్టీ పరంగా గుర్తులు లేకపోవడం తో అభ్యర్థులు తమకు కేటా...