
TGPSC engineering posts notification : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో ప్రభుత్వ ఉద్యోగం మీలక్ష్యమా, అదీ ఇంజనీరింగ్ విభాగంలో స్థిరపడాలనుకుంటున్నా రా అ యితే మీకు తెలంగాణ ప్రభు త్వం తీపికబురు అం దించిం ది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుస నోటిఫికేషన్లతో అభ్యర్థుల్లో జోష్ నింపుతోంది. తాజాగా రెం డు కీలక విభాగాల్లో అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AE E), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న ల్ ఇచ్చేసింది. మొత్తం 290 పోస్టులతో వి డుదలై న ఈ నోటిఫికేషన్ల పూర్తి వివరాలు, ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
రోడ్లు, భవనాల (R&B) శాఖలో కొలువుల జాతర రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో కీలక మైన R&B డి పార్ట్‌మెంట్‌లో కింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందు లో 2 22 సివిల్ ఇంజనీరింగ్ (AEE) పోస్టులతో పాటు 49 ఎల క్ట్రికల్ ఇంజనీరింగ్ (AEE) పోస్టు లకు నోటిఫికేషన్ వి డుదల చేశారు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PC B)లో ఉద్యోగాలు పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఉన్న ఇం జనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం గా ఉండనుంది. వీటితో పాటు అసి స్టెంట్ ఎన్విరాన్‌మెంట ల్ ఇంజ నీర్ 19 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆ న్‌లైన్ దరఖాస్తుల ప్రక్రి య జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉం డగా నోటిఫికేషన్ వ చ్చేసింది కాబట్టి ఇక ఏమాత్రం ఆల స్యం చేయకుండా మీ ప్రిపరేషన్‌కు పదను పెట్టండoటూ ని పుణులు సూచిస్తున్నారు. ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి సిలబస్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ఏయే టాపిక్స్ ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
గత పరీక్షల సరళిని బట్టి కోర్ సబ్జె క్టులు (సివిల్/ఎలక్ట్రికల్/ఎన్విరా న్‌మెంటల్) మరియు జనరల్ స్టడీస్ పేపర్లలో దేని కి ఎక్కువ వెయిటేజీ ఉందో గుర్తించి టైమ్ టేబుల్ వేసు కోండని చెబుతున్నారు. రోజు వారీ చదువుతో పాటు వీక్లీ మాక్ టెస్టులు రాయడం అస్సలు మర్చి పోవద్దని,అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 6 నుంచి TGPSC అ ధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లై న్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు.




