TGPSC engineering posts notification : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త,290 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

  TGPSC engineering posts notification : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో ప్రభుత్వ ఉద్యోగం మీలక్ష్యమా, అదీ ఇంజనీరింగ్ విభాగంలో స్థిరపడాలనుకుంటున్నా రా అ యితే మీకు తెలంగాణ ప్రభు త్వం తీపికబురు అం దించిం ది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుస నోటిఫికేషన్లతో అభ్యర్థుల్లో జోష్ నింపుతోంది. తాజాగా రెం డు కీలక విభాగాల్లో అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AE E), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న ల్ ఇచ్చేసింది. మొత్తం...