TGPSC lastest notification release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ విద్యాశాఖలో కొలువుల పండుగ, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
TGPSC lastest notification release : ప్రజా దీవెన, హై దరాబా ద్: తెలంగాణ విద్యాశాఖలో కొలువుల పండుగ మొదలైంది. ఉపాధ్యాయు ల కు శిక్షణనిచ్చే అద్భుతమైన కెరీర్ ను ఎంచుకోవాలనుకునే నిరుద్యో గులకు తెలంగాణ పబ్లిక్ స ర్వీస్ కమిషన్ (TGPSC) సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (DIET) ఖాళీ గా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి అదిరిపోయే నోటిఫికే షన్ వి డుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 పోస్టు...