TG: టిజికి తొలిసారి అత్యధిక రాబడి
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చిం ది.
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ(Fancy number) నంబరుకు ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చిం ది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాల యంలో మంగళవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భం గా ఆన్‌లైన్ వేలం(Onlineauction)నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్‌ఎక్స్ కోసం రూ. 25, 50, 002 చెల్లించి నట్లు హైదరాబాద్ జేడీసీ సి. రమేశ్ తెలిపారు.
TG’s first highest grosser