Tgspdcl CMD key comments : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ కీలకవ్యాఖ్య, కస్టమర్ సర్వీస్‌లో సరికొ త్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడమే సంస్థ టార్గెట్
Tgspdcl CMD key comments : ప్రజా దీవెన, హైదరా బాద్: సాధారణ విద్యుత్ సరఫరా రోజులు ముగిశాయి. ఇక అంతా ‘అన్‌ఇం ట్రప్టెడ్ స్మార్ట్ పవర్’ యుగం. విద్యుత్ వ్యవ స్థను మరింత బ లోపేతం చేస్తూ, వినియోగదారులకు అ త్యుత్తమ డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా టీజీఎ స్పీ డీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ యాక్షన్ మోడ్‌లోకి ది గారు. మంగళవారం నల్గొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్ వేదికగా జిల్లా స్థాయి అధి కారులతో అత్యంత కీలకమైన హై -లెవెల్...