Thamilnadu sensational liquor polocy : తమిళనాడు సీఎం విజయ్ సంచ లన నిర్ణయం, మద్యం వయసు పరిమితి 18 నుంచి 21ఏళ్లకు పెంపు
Thamilnadu sensational liquor polocy : ప్రజా దీవె న, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రముఖ సినీ న టుడు విజయ్ బాధ్యతలు చేపట్టి న తర్వాత రాజకీయాల్లో 'దళపతి' విజయ్ తన మార్క్ పాలనతో దూ సుకుపోతు న్నారు. కేవలం ప్రకటన లకే పరిమితం కాకుండా, సామాజి క మార్పు కోసం ఆయన తీసుకుం టున్న నిర్ణయాలు ఇప్పు డు చర్చో పచర్చలుగా కొనసాగుతూ ఆసక్తి నెలకొల్పాయి. తాజాగా మద్యం పాలసీపై సీఎం విజయ్ తీసుకున్న "బిగ్ డెసిషన్" వివరాలు...