వారికి డిజిలుగా పదోన్నతి
ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు పోలీస్ అధికారులకు పదోన్నతి కల్పించింది ప్రభుత్వo.రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్‌కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీవీ ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతుoడగా రాజీవ్ రతన్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ, జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన వారని పోలీస్ శాఖ వెల్లడించింది.