District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాలో మొదటి విడత పోలింగ్ సిబ్బందికి మూడవ విడత ర్యాండ మైజేషన్ కార్యక్రమం పూర్తి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొదటి వి డత గ్రామపంచాయతీ ఎన్నికలు ని ర్వహించనున్న పో లింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరి శీలకురాలు, ఐఏ ఎస్ అ ధికారి కొర్రాలక్ష్మీ సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో వి జయవంతంగా నిర్వహించడం జరి గింది. నల్గొండ ,చండూరు డివిజన్ల లోని 14 మండలాలలో...