thungathurthi congress Differences report : బిగ్ బ్రేకింగ్, భవిష్యత్ రాజకీయంవైపు అడుగులు, తుంగతుర్తి ‘ఫైల్’పై జగ్గారెడ్డి కీలకనివేదిక
thungathurthi congress Differences report : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీ య తెరవెనుక ఏంజరుగుతోం ది? తుంగతుర్తి వేదికగా సాగిన కీలక పరిణామాలు, అంతర్గ త సమీక్షలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీ ఫ్ టేబుల్‌పైకి చేరింది.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్ర త్యేకంగా సిద్ధం చేసిన 9 పేజీల సమగ్ర నివేదిక ఇప్పుడు పా ర్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నివేదికలో అందరి అభిప్రాయాలకు చోటు నియోజకవర్గానికి చెందిన ప లు వురు నేతలు,...