thungathurthi mla Mandula Samuel : నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

  thungathurthi mla Mandula Samuel : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్ర భుత్వం బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లే ని వారి ఓట్లను లక్షల్లో తొలగిం చిందని, తెలంగాణ రాష్ట్రం లో సై తం ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నా యని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆరోపించా రు. తుంగతుర్తి నియో జకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సర్‌ (SIR) కార్యక్రమంపై నియో జకవర్గ...