Thungathurthi MLA Samuel : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్ సంచలన వ్యాఖ్య, మందుల సామేల్ వ్యక్తి కాదు ఒక శక్తి అని ప్రకటన

Thungathurthi MLA Samuel : ప్రజా దీవెన, తుంగ తు ర్తి: మం దుల సామేలును కదిలించడం, మెదిలించడం ఎ వరి తరమూ కాదు..." అంటూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ని యోజకవ ర్గం లో రాజకీయ సెగలు రేపుతున్న మండల అ ధ్యక్షుల మార్పు పై ఆ యన అత్యంత స్పష్టమైన, కరాకండి నిర్ణయాన్ని ప్రక టించారు. అధికారికంగా ఎంపిక చేసిన 9 మండలాల కాం గ్రెస్ అధ్యక్షులను మార్చే ప్రసక్తే లేదని, ఈ విషయంలో...