Thungathurthi pacs Congress inner fight : తుంగతుర్తి ‘పీఏసీఎస్’ కురుక్షేత్రం, రేపటి పీఠం ఎవరిదిపై పెరిగిన పైరవీల వేడి
Thungathurthi pacs Congress inner fight : ప్రజా దీ వెన, తుంగతుర్తి: రాష్ట్రం లో నామినేటెడ్ పదవుల పంపకా ల పర్వం క్లైమా క్స్‌కు చేరుతోంది. ఈ క్రమంలోనే తుంగ తు ర్తిని యోజకవ ర్గంలోని ప్రాథమిక వ్య వసాయ సహకార సం ఘాల (PACS) చైర్మన్ల నియామక ప్రక్రియ మరికొద్ది రోజుల్లో నే అధికారి కంగా ప్రారంభం కానుంది. అయితే, ఈసారి ఎ న్నికలు లేకుండా కేవలం నామినేషన్ల ద్వారానే పాత చైర్మన్ల స్థానంలో కొత్త వారిని నియమించబోతుండటంతో తుంగ తుర్తి...