Thungathurthy Congress Infighting Flares Up Again : బిగ్ బ్రేకింగ్, పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించిన ‘అర్వపల్లి’, కాంగ్రెస్ వ ర్గపోరుతో రణరంగమైన తుంగతు ర్తి

Thungathurthy Congress Infighting Flares Up Again : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గత కొ ద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉ న్న ‘ప్రచ్చన్న యుద్ధం’ ఒక్క సారిగా రోడ్డుకెక్కింది. అర్వపల్లి మండల కేంద్రం బుధవారం ఉద యం ఇరువర్గాల దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లింది. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ హైడ్రా మా నియోజకవర్గంలో తీవ్రకలకలం రేపిం ది. గాంధీభవన్‌ టార్గెట్.. మధ్యలోనే అటాక్ ఎమ్మెల్యే వర్గానికి, పార్టీలోని సీని యర్ నాయకులకు మధ్య నడు...