OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

ThungathurtyMLA MandulaSamuel : బిగ్ బ్రేకింగ్,ఎమ్మెల్యే మందుల సా మెల్ సంచలన వ్యాఖ్య, సీఎంను విమర్శిస్తే రాజకీయ సమాధికడ తాం 

--సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు --కేటీఆర్ పై విరుచుకపడ్డ తుంగతుర్తి ఎమ్మెల్యే మందులసామెల్

 

ThungathurtyMLA MandulaSamuel : ప్రజా దీవెన ,తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అప్రతి హ తంగా కొనసాగుతుందని ప్రజా సంక్షేమ ప థకాలు ప్రజలకు అందు తున్నాయని అభివృద్ధి చేస్తున్న సీ ఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థా యి కేటీఆర్ కు లేదని తుంగతుర్తి శాసనస భ్యులు మందుల సామెల్ మండిపడ్డారు. బుధవారం మం డల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మీడియాతో మా ట్లాడుతూ పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో రైతులను నయవం చన చేసిన నాయకులే నేడు రైతు సమరభేరి పేరుతో సభ లు పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

మీ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రా జెక్టులలో మీ కుటుంబ సభ్యులకు ఎంత వాట ఉందో ప్రజల ముందు చెప్పాలని స వాల్ విసిరారు. నాడు మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను అణిచి వే సి వారిని దూరం పెట్టి మీ కుటుంబం పదవులు అనుభ విం చి తెలంగాణ రా ష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని వి మ ర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు తెలి వి లేదని మాట్లాడిన వాటికి సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు.

తోడ బుట్టిన చెల్లెనే తెలివి లేదుసోయి లేదనీ విమర్శిస్తుంటే సమాధానం చెప్పలేని దద్దమ్మవు నువ్వు అని అన్నారు. ఏరోజైతే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ అని పెట్టా రో ఆ రోజే మీరు మీ బొంద మీరే తొవ్వుకొని అందులో మీరు పడ్డారని అన్నారు. రైతులను కాపాడడానికి ప్రాజెక్టులు క ట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.రేవంత్ రెడ్డి ప్ర భుత్వాన్ని గాని రేవంత్ రెడ్డి పైన గాని ఆచి తూచి మాట్లాడ కుంటే ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్తా రని హెచ్చరించారు.

 

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యు లు చెవిటి వెంకన్న యాదవ్, వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీ గల గిరిధర్ రెడ్డి, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదు లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిం తకుంట్ల వెంకన్న, జిల్లా నాయకులు రేగటి రవి, వివిధ మం డ లాల సర్పంచులు,అధ్యక్షులు, మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు, యువజన సం ఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

     రైతేరాజు ప్రజాప్రభుత్వ లక్ష్యం

ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రై తును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్ర జా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవ కాశాలు, మార్కె టింగ్ శాఖ ప్రగతి నివేదిక కార్యక్రమం బుధ వారం మండల కేంద్రంలో ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పక్షపాత ప్రభుత్వ నడు స్తుందని అన్నారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకు గత ప్ర భుత్వానికి పదేళ్లు పట్టిందని విమ ర్శించారు. కాంగ్రెస్ ప్ర భు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి వేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తు న్నామన్నారు.

 

సమావేశానికి ముందు జాతీయ గీతాలా పన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధి కారులు వ్యవసాయ రంగంలో నూతన పరిజ్ఞా నా న్ని రైతులకు పరిచ యం చేశారు అలాగే వ్యవసాయంలో ఏ పంటలు ఏ వాతావరణంలో పండించాలో అలాగే రైతు బీ మా సబ్సిడీ పథకాలు పంట రుణాలపై అవగాహన కల్పిం చారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో తుంగతుర్తి మద్దిరా ల నూతనకల్ మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ము బారక్ లబ్ధిదారు ల కు చెక్కులు అందజేశారు. ఈ కార్య క్ర మంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యా దవ్, తుంగతుర్తి, మద్దిరాల,నూతనకల్, తహసిల్దార్ లు ద యానందం, సబి త, నూతనకల్ శ్రీనివాసరావు, వ్య వసా య శాఖ ఏడిఏ రమేష్ బా బు, మార్కెట్ కమిటీ కా ర్యదర్శి సు రేష్ కుమార్, ఏఈఓలు, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మ న్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చై ర్మన్ చింతకుంట్ల వెం కన్న, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లె పాక సాయిబాబా,తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండ లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పం చు లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయ కు లు రేగటి రవి, పచ్చిపాల వెంకన్న, నల్లు రామచంద్రారెడ్డి, గ్రా మ శాఖ అధ్యక్షులు, యువజన సంఘాల నాయకులు, కా ర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button