ThungathurtyMLA MandulaSamuel : బిగ్ బ్రేకింగ్,ఎమ్మెల్యే మందుల సా మెల్ సంచలన వ్యాఖ్య, సీఎంను విమర్శిస్తే రాజకీయ సమాధికడ తాం 

  ThungathurtyMLA MandulaSamuel : ప్రజా దీవెన ,తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అప్రతి హ తంగా కొనసాగుతుందని ప్రజా సంక్షేమ ప థకాలు ప్రజలకు అందు తున్నాయని అభివృద్ధి చేస్తున్న సీ ఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థా యి కేటీఆర్ కు లేదని తుంగతుర్తి శాసనస భ్యులు మందుల సామెల్ మండిపడ్డారు. బుధవారం మం డల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మీడియాతో మా ట్లాడుతూ పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో రైతులను నయవం చన చేసిన నాయకులే నేడు రైతు...