Tirumala Srivari Seva Lucky dip : బిగ్ బ్రేకింగ్, శ్రీవారి భక్తులకు శుభ వార్త, లక్కీడ్రాతో శ్రీవారి సేవలకు శ్రీ కారం

Tirumala Srivari Seva Lucky dip : ప్రజా దీవెన, తి రుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కు అలర్ట్ . అక్టోబర్ నెలలో కలియుగ వైకుంఠనాథుడి దర్శ నం కోసం ప్రణాళిక వేసుకుంటున్నారా అయితే మీ క్యాలెం డర్‌పై ఒక కన్నే సి ఉంచండి. టీటీడీ (TTD) సరికొత్త దర్శన భాగ్యాల వేటను జూలై మూడో వారం నుంచి ప్రారంభించ బోతోంది. ఆ కౌంట్‌డౌన్ వివరాలు మీకోసం... లక్కీ డ్రా (ఎలక్ట్రానిక్ డిప్)తో శ్రీ వారి సేవలకు శ్రీకారం....