Tirupathi tragedy Auto accident : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో ఘోర విషాదం, నలుగురి ప్రాణాలు తీసిన ‘ఒక్క విజిల్’

  Tirupathi tragedy Auto accident :   ప్రజా దీవెన, తి రుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఊహిం చని రీతిలో జరిగిన ఒక ఘోర రో డ్డు ప్రమాదం నలుగురు అమా యకుల ప్రాణాలను బలితీసుకుంది. అటవీ శాఖ సిబ్బంది ఊదిన ఒక్క విజిల్.. ఒకే కుటుంబానికి చెందిన వారిని, బం ధువులను కోలుకోలేని శోకంలో ముంచేసింది.బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వైపు కలప లోడ్‌ తో ఒక లారీ వెళ్తోంది. అ దే సమ యంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం...