Tirupati tragedy family suicide : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో తీరని విషాదం, ఒకే కుటుంబంలో నలుగురి బలి,మిస్టరీగా మిగిలిన కారణాలు
Tirupati tragedy family suicide : ప్రజా దీవెన, తిరుప తి: ఒక చిన్న కుటుంబం, ఎన్నో కలలు, హాయిగా సాగిపోతు న్న జీవితం. కానీ, ఒక్క రోజు కొన్ని గంటల వ్యవధిలో ఆ కు టుంబంలోని నలుగురు వ్యక్తులు కన్నుమూశారు. అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకు జరిగిందో అర్థం కాని వి షయంగా మిగిలిన నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ఆ ఇం ట్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. తిరుపతి జిల్లా నా రాయణవనం మండలంలో చో టుచేసుకున్న...