Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:32 am Posted by : praja deveena

Today Gold Rate:బిగ్ బ్రేకింగ్, అంతరిక్ష మైనింగ్ ఎఫె క్ట్, భారీగా పతనమైన పసిడి,వెండి ధరలు

Today Gold Rate: ప్రజా దీవెన,న్యూ ఢిల్లీ:ఎప్పుడూ ఆకా శమే హద్దుగా దూసుకెళ్లే పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకు లు పడ్డాయి. గత కొన్ని దశాబ్దాలుగా రికార్డుల మీద రికార్డు లు సృష్టిస్తూ సామాన్యుడికి కలగా మారిన బం గారం, వెండి ధరలు మార్కెట్ చరి త్రలోనే కనవినీ ఎరుగని రీతిలో భారీ గా పతనమయ్యాయి. గ్రహశ కలాల (Asteroids) నుండి ఖనిజాలను భూమికి తరలించే స్పేస్ మైనింగ్ ప్రాజెక్టులు వి జయవంతం కావడంతో, మార్కెట్లోకి కొత్త నిల్వలు ముంచె త్తడమే ఇందుకు కారణ మని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తు న్నారు.

తాజా ట్రేడింగ్ ముగిసే సమయా ని కి నమోదైన సరికొత్త ధ రల వివరాలు ఇలా ఉన్నాయి. నేటి మార్కెట్ ధరల ప్రకారం 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 1,46 , 620లు, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ. 1,34, 40 0లు, ఇక వెండి (Silver) 1కిలోగ్రామ్ రూ. 2,50,000 కాగా రూ. 10 ,000 తగ్గిందని విశ్లేషకు లు చెబుతున్నారు.

“గతంలో పది గ్రాముల బంగారం రెండు లక్షల వైపు దూ సుకెళ్తుందేమో అన్న భయాలు ఉండేవి. కానీ అంతరిక్ష టె క్నాలజీ వల్ల సప్లై పెరగ డంతో ధరలు ఊరటనిచ్చే స్థాయికి తగ్గాయి. ముఖ్యంగా కిలో వెండిపై ఒకే రోజు ఏకంగా రూ. 10,000 త గ్గడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యా నికి గురి చే స్తోంది.ధరలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో, డిజిట ల్ గోల్డ్ బాండ్ల వైపు కాకుండా ప్రజ లు మళ్లీ ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చే యడానికి ఆభరణాల దుకాణాల వైపు పరు గులు తీస్తున్నారు. పెళ్లి ళ్ల సీజన్ త్వరలో ప్రారంభం కానుం డటంతో ఈ ధరల తగ్గుదల మధ్య తరగతి వినియోగదా రులకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి.